Sunday 30 December 2012

2013 NEW YEAR GREETINGS


2013 NEW YEAR GREETINGS




The object of a new year, is not that we should have a new year. It 

is that we should have a new soul.........  
  
   Happy New Year

                      

Wednesday 26 December 2012

SEASONAL & FESTIVAL GREETINGS

POSTAL JCA (NFPE-FNPO) PROGRAM OF ACTION AGAINST THE ABOLITION OF 17093 POSTS IN THE DEPARTMENT


POSTAL JCA (NFPE-FNPO) PROGRAM OF ACTION AGAINST THE ABOLITION OF 17093 POSTS IN THE DEPARTMENT

తపాల శాఖ లో సుమారు 17093 పోస్టుల రద్దు కు నిరసనగా   
పోస్టల్ జె. సి. ఎ ఆధ్వర్యములో  
తేది .28-12-2012 న   
సర్కిల్ ఆఫీసు / రీజినల్ ఆఫీసు / డివిజనల్ ఆఫీసు ల వద్ద 
నిరసన ప్రదర్శనలు

ప్రభుత్వ శాఖల కుదింపునకై ఏర్పాటు చేయబడిన స్క్రీనింగ్ కమిటీ 2001 నుండి 2008 వరకు 1/3 భాగం పోస్టుల భర్తీ కి అనుమతించి 2/3 భాగం పోస్టులను రద్దు చేసిన విషయము తెలిసినదే. దాని ప్రకారము పోస్టల్ శాఖ లో 2001 నుండి 2004 వరకు 2/3 భాగం పోస్టులను పూర్తిగా రద్దు చేసినది. 

కాని 2005 నుండి 2008 వరకు రద్దు చేయవలసిన పోస్టుల విషయములో తపాల శాఖ మరియు కమ్యునికేషన్ల మంత్రిత్వ శాఖ కలసి తపాల శాఖకు మినహాయింపు నివ్వవలసినదిగా  ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చేసిన అభ్యర్ధన మేరకు  2005 నుండి 2008 వరకు జస్టిఫైడ్  పోస్టులు రద్దు చేయకుండా ఖాళీగా వుంచడం జరిగినది. వీటిపై ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ అనుమతి నివ్వవలసియున్నది.

2008 లో స్క్రీనింగ్ కమిటీ రద్దు చేయబడి 2009 నుండి ఖాళీ పోస్టులను భర్తీ చేసుకొనుటకు ప్రభుత్వము అనుమతించినది. దాని ప్రకారము 2009, 2010 పోస్టుల భర్తీ జరిగినది. మరియు 2011, 2012 ఖాళీలకు కూడా ఉత్తర్వులు ఇవ్వబడినవి. 

కాని 2005 నుండి 2008 వరకు ఫైనాన్స్ మినిస్ట్రీ అనుమతి కొరకు రద్దు చేయకుండా ఖాళీగా ఉంచబడిన పోస్టులను ఎట్టి పరిస్థితులలోను భర్తీ చేయకుండా ఖాళీగానే (రద్దు చేయుట కొరకు ) ఉంచ వలసినదిగా  డైరెక్టరేట్ అన్ని సర్కిల్స్ చీఫ్ పి .ఎం .జి  లకు వుత్తర్వులిచ్చినది.

స్క్రీనింగ్ కమిటీ సిఫారసుల ప్రకారం రద్దు చేయుటకు అవకాశము గల పోస్తులన్నింటిని  ఏ శాఖకు కూడా ఎటువంటి మినహాయింపు / అనుమతి  లేకుండా రద్దు చేయవలసినదిగా ఫైనాన్స్ మినిస్ట్రీ వుత్తర్వులిచ్చినది. 

దీని ప్రకారము 2005 నుండి 2008 వరకు తపాల శాఖలో గత 4 సం . లుగా  రద్దు చేయకుండా ఉంచబడిన 17093 పోస్టులు రద్దు చేయవలసినదిగా తపాల శాఖ ఉత్తర్వులు యిచ్చినది.
కేడర్ ప్రకారం వున్న పోస్టుల వివరములు :

Cadre
No. of Posts
Cadre
No. of Posts
IP – Postal
1
Driver – Grade.III
14
PA – Postal
5010
Driver – MMS
84
PA – CO / RO
138
Postal Accounts   – JA
125
PA – SBCO
385
LDC
186
PA -  RLO
11
Group – D
118
PA – Foreign Post
18
Sorter
31
PA – MMS
12
Hindi Typist
1
SA – RMS
1259
Steno
2
POSTMAN
3230
Steno – Gr.C
43
Group-D – Postal
4407
Jr. Hindi Translator
8
Group-D – RMS
1336
Hindi Typist
1
Group-D – MMS
81
All Others
411
Group-D – CO/ RO
67

TOTAL

17093
Group-D – PSD
90
Gropu-D – others
24


ఈ ఖాళీలో  జి. డి. ఎస్ లకు అవకాశమున్న వేలాది పి .ఎ ., పోస్ట్ మాన్ , గ్రూప్-డి పోస్టులు రద్దు అగుచున్నవి.

పోస్టల్ జె.సి.ఎ  (ఎన్.ఎఫ్.పి.యి  & ఎఫ్.ఎన్.పి. ఓ ) ఆధ్వర్యములో 28-12-2012 తేదిన నిరసన ప్రదర్శనలు నిర్వహించి  కమ్యునికేషన్ల మంత్రిగారికి , తపాలశాఖ కార్యదర్శిగారికి సేవింగ్రామ్స్  పంపవలసి నదిగా పిలుపు నివ్వడమైనది .

TEXT OF SAVINGRAM

STRONGLY PROTEST THE ABOLITION OF 17093 POSTS IN DEPARTMENT OF POSTSXXX UNABLE TO MANAGE THE DAY-TO-DAY WORK XXX REQUEST TO REVIEW THE ORDERS AND RESTORE THE POSTS WITH IMMEDIATE EFFECT 

                                                                                                                              .......... Branch/Divisional/Circle Secretary.

ఈ పోరాట కార్యక్రమాన్ని ఎ.ఐ.పి.ఇ .యు - జి.డి.ఎస్ (ఎన్.ఎఫ్.పి .ఇ ) సభ్యులందరూ  విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.

1st CIRCLE CONFERENCE OF AIPEU-GDS(NFPE) - A.P CIRCLE


1st CIRCLE CONFERENCE OF AIPEU-GDS(NFPE) - A.P CIRCLE

అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం-జి.డి.ఎస్ (ఎన్.ఎఫ్.పి.ఇ)

ప్రధమ ద్వై వార్షిక మహా సభలు 

2013 ఫిబ్రవరి  నెల  తే.24 మరియు 25 ది. లలో  

సికింద్రాబాద్ డివిజన్ నందు 

ఎన్.ఎఫ్.పి.ఇ సంఘాల ఆధ్వర్యములో నిర్వహించ బడును.

మిగిలిన వివరాలు త్వరలో తెలియజేయబడును 

Tuesday 18 December 2012

LGOs Result List

Regarding BONUS to GDS ==


Regarding BONUS to GDS ==


Regarding GDS Bonus --

the propaganda made by Mahadevaiah group GDS union is TOTALLY FALSE. 

Finance Ministry HAS NOT APPROVED the proposal for raising the GDS Bonus ceiling to Rs.3500- but rejected it.

Mahadevaiah flashed the false news on 10th December deliberately to sabotage the 12.12.12 united strike.

During his last strike also he has made such false propaganda saying strike is 100%. 

Mahadevaiah’s GDS union has not served strike notice for 12thDecember strike.

and 

given letter to the administration to take action against those who participated in the 12th December strike. 

NFPE will publish the letter. 

1st ALL INDIA CONFERENCEAIPEU - GDS (NFPE)


AIPEU - GDS (NFPE)

(Associate Member of NFPE)

***
1st ALL INDIA CONFERENCE

in 

CHENNAI CITY

0n

26th & 27th of MARCH, 2013

***

Reception Committee will be headed by :

Com.K.V.Sridharan as President

Com.K.Raghavendran as General Secretary

==============
All further details will be followed 

simultaneously from time to time.

Sunday 16 December 2012

POSTMAN EXAMINATION (MODEL PAPER)


POSTMAN EXAMINATION (MODEL PAPER)

Dear Comrades,
The following copies of question papers for Postman examination (examination held on 16-12-2012 in Tamil Nadu Circle for 2011 vacancies) has to be taken as a model paper for the examinations scheduled to be held in various circles. The question paper should vary from one circle to another. This is only for the information of candidates appearing the postman examination in other Circles.
 
PART - A
General knowledge, Reasoning & Analyticl Ability
Questions : 25, Marks  : 25
 
 
 

PART - B
Mathematics : Questions : 25, Marks : 25 



PART - C (i) 
English : Questions : 25, Marks : 25





PART - C (i)
Regional Language :: Questions : 25, Marks : 25 






Saturday 15 December 2012

RPLI - BONUS DECLARED UP TO 31-03-2009 --- GAZETTE NOTIFICATION---


Friday, December 14, 2012

Modernisation and Diversification of Post Offices


The Department of Posts has decided to improve Look and Feel of its post offices through Project Arrow. The project has been launched by modernizing departmental post offices across the country in a phased manner with an aim to make visible, tangible and noteworthy differences in post office operations that matter to ‘Aam Aadmi’. It aims at comprehensive improvement of the core operations of the post office as well as the ambience in which postal transactions are undertaken.

The number of post offices covered for modernization under ‘Look & Feel’ component of ‘Project Arrow’ during the last three years is as follows:

2009-10  -  500 post offices covered
2010-11  -  530 post offices covered
2011-12  -  206 post offices covered

The Department is diversifying activities in post Office to earn additional revenue which is an on-going process. The IT Platform set up under the IT project will support new products and services. It had diversified its activities to utilize its vast network to sell products and services for other organizations like:

1.Booking of Railway reserved tickets.
2.UID enrolment/Delivery of AADHAAR cards.
3.Selling of passport forms in identified post offices.
4.Accepting of utility bills in identified post offices.
5.Disbursement of wages to MGNREGA beneficiaries through Post Office Savings bank
6.Collection of Rural Price Index Data – the data so collected are electronically transmitted to Ministry of Statistics & ProgrammeImplementation.
7.Payment of old age pension paid by State Government through Post Office Savings Account and through Money Orders.
8.Sale of gold Coins.
9.Provision of New Pension Scheme through Post Officers, etc.

This information was given by Dr (Smt.) Killi Kruparani, Minister of State for C&IT in written reply to a question in Rajya   Sabha today.

Wednesday 12 December 2012

GRAND SECCUESS ONE DAY STRIKE ON 12-12-12 .RED SALUTE COMRADES! RED SALUTE


రెడ్ సెల్యూట్            కామ్రేడ్స్            రెడ్ సెల్యూట్ 

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 12-12-2012 ఒక్క రోజు సమ్మె విజయవంతం 
  
 మన సర్కిల్ లో  ఎన్ .ఎఫ్.పి .యి సంఘాలన్నింటి తో పాటు జి. డి. ఎస్ ఉద్యోగులు కూడా దాదాపు అన్ని డివిజన్ లలో  80 - 100% పాల్గొన్నట్లు  సమాచారం. ఒకటి, రెండు డివిజన్లు మినహా (5-10%) అన్ని డివిజన్లలో  సమ్మె సంపూర్ణ విజయం.

సమ్మె విజయవంతం చేయడానికి  కృషి చేసిన సర్కిల్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, అన్ని సంఘాల కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, కార్య కర్తలు, శ్రేయోభిలాషులు  అందరికి పేరుపేరునా ధన్యవాదములు .

సమ్మె లో పాల్గొన్న ప్రతి జి.డి.ఎస్ కు హార్దిక అభినందనలు.  

దేశ వ్యాప్తంగా 90% పైగా బ్రాంచ్ అఫీసులతో పాటు డిపార్టుమెంటు ఆఫీస్ లు , ఆర్. ఎం.ఎస్ ఆఫీసులు మూసివేత-- 
మిగిలిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు -- ఇన్ కం టాక్స్ , ఆడిట్ & అకౌంట్స్,  ప్రింటింగ్ & స్టేషనరీ, జియోలజికల్  సర్వే ఆఫ్ ఇండియా, కస్టమ్స్ & సెంట్రల్ ఎక్సైజ్, మైన్స్ , సి. జి.హెచ్ ఎస్.,  గ్రౌండ్ వాటర్ బోర్డ్, సి.పి .డబ్ల్యు.డి., సెన్సస్, అటామిక్ ఎనర్జీ, డిఫెన్స్ అకౌంట్స్, ఇస్రో  వంటి సుమారు 60 కి పైగా  కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు 80% పైగా సమ్మె లో పాల్గొని సంపూర్ణ విజయం సాధించారు.  కొన్ని శాఖలలో 100%, కొన్నింటిలో 70 - 80 % సమ్మె జరిగినట్లు సమాచారం. సరాసరిన దేశవ్యాప్తంగా 75 -80% సమ్మె ప్రభావం కనిపించినది. 

ఎన్ .ఎఫ్. పి .ఇ   యిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొన్ని సర్కిల్స్ లో 100%, కొన్ని సర్కిల్స్ లో 75-80% సమ్మె జరిగినట్లు సమాచారం. సుమారు 80% పైగా పోస్టల్, ఆర్. ఎం.ఎస్., మరియు బ్రాంచ్ ఆఫీసులు మూసివేయ బడినవి. డెలివరీ పూర్తిగా నిలిచి పోయినది. 70 - 100% గ్రామీణ డాక్ సేవక్ లు సమ్మె లో పాల్గొన్నట్లు సమాచారం. పోస్టల్ అకౌంట్స్, రీజినల్ ఆఫీసులలో 80% పైగా సమ్మె లో పాల్గొన్నారు. 

కా.. బాబు తారాపద, కా.. కే.జి. బోస్, కా..ఎన్ .జె .అయ్యర్ , కా..ఆది నారాయణ వంటి నాయకుల త్యాగము, స్ఫూర్తి తో , తపాల ఉద్యోగుల, ఆర్.ఎం.ఎస్ ఉద్యోగుల , జి.డి.ఎస్. ఉద్యోగుల ఐక్యతతో పాటుగా యితర  కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యత  ను మరో సారి రుజువు చేయడం జరిగినది. 

కాన్ఫెడరేషన్ వ్యతిరేకత, ఎన్ .ఎఫ్.పి .ఇ  వ్యతిరేకత ను వెలిబుచ్చే సందేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా  ....... పోస్టల్, ఆర్.ఎం.ఎస్., బ్రాంచ్ ఆఫీసులలో  తపాల సేవలను ఎన్ .ఎఫ్.పి .యి మాత్రమే నిస్తేజము చేయగలదని ఈ సమ్మె రుజువు చేసినది. 

ఈ సమ్మె చార్టర్ లోని 15 డిమాండ్లు పరిష్కరించ బడని పక్షములో  నిరవధిక సమ్మె కు కూడా సిద్దం గావలసినది గా కోరడమైనది. 
  
RED SALUTE

COMRADES  ----   RED SALUTE