Wednesday 19 June 2013

HEALTH CARE FACILITIES TO GDS - GUIDELINES ISSUED BY THE DIRECTORATE

జి.డి .ఎస్ లకు వైద్య సౌకర్యము కల్పించే పథకమునకు   సంబంధించిన మార్గదర్శకాలు యివ్వబడినవి. 

కేంద్ర ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ రూపొందించిన "రాష్ట్రీయ స్వస్థ 

భీమ యోజన " పథకము నమూనాలో జి. డి .ఎస్ లకు కూడా వైద్య సదుపాయము కల్గించే 

విధముగా ఒక పథకము  ప్రతిపాదన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆమోదము కొరకు క్రియా శీల 

దశలో వున్నది. 

తేది 01-05-2013 నాటికి ఒక్క సంవత్సరము సర్వీస్ పూర్తి  చేసిన రెగ్యులర్ జి.డి .ఎస్  

ఉద్యోగుల  నుండి  మరియు వారి కుటుంబ సభ్యుల (4) నుండి వివరాలు  15-06-2013 లోగా 

సేకరించి  పంపవలసినదిగా  డైరె క్టో రేట్  ఉత్తర్వులు యివ్వబడినవి.

అనెక్సర్ -4 లో  రేగులర్  జి .డి .ఎస్  యొక్క వివరములు మొదట సేకరించ వలసియున్నది.  

కావున బ్రాంచ్ , డివిజన్ కార్యదర్శులు, కార్య వర్గ సభ్యులు  శ్ర ద్ధ  తీసుకొని  అర్హులైన జి . డి . 

ఎస్  ఉద్యోగుల వద్ద నుండి వివరాలు సంబంధిత అధికారులకు చేరునట్లు కృషి చేయ వలసినది. 

డై రె క్టో రేట్  ఉత్తర్వుల కాపీ  :






















LDCE FOR LGOs TO THE CADRE OF PA/SA -- NOTIFICATION

తేది 01-01-2013 నాటికి  3సం. లు సర్వీస్ గల పోస్ట్ మాన్, 5 సం . సర్వీస్ గల ఎం . టి . ఎస్ . 

/ గ్రూప్ - డి  ఉద్యోగులు  పి .ఏ /ఎస్ . ఎ  కేడర్ కు వ్రాత పరీక్ష కు అర్హులు ... 

పరీక్ష తేది : 08-09-2013

అభ్యర్ధి అర్హత దరఖాస్తు కు తేది : 05-07-2013

అప్లికేషన్ ఫారం కిట్స్ యివ్వ వలసిన ఆఖరు తేది :25-07-2013

పేపర్ - । : 1 గం. .... 50 మార్కులు 

పేపర్ - ॥ : 1 గం. ... 50 మార్కులు 









Saturday 8 June 2013

GDS to MTS examination for the vacancies (25%) of 2009



2009 సం. MTS ఖాళీలకు జి. డి . ఎస్ నుండి (25% ) వ్రాత పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేయబడినది. 

(డైరె క్టోరేట్   క్లారిఫికేషన్ ప్రకారము) 

వ్రాత పరీక్ష తేది : 07-07-2013 (ఆదివారము)

మొత్తం మార్కులు : 100

పరీక్ష సమయము : 90 నిముషాలు  ( 10.00 నుండి 11. 30 వరకు)

దఖాస్తులు అందవలసిన ఆఖరు తేది : 10-06-2013 (డివిజనల్ ఆఫీసు)

పరీక్షకు అర్హత :

01-01-2009 నాటికి 50 సం. లు దాటి ఉండరాదు . 

-- ఒ.బి.సి వారికి 3 సం. లు, ఎస్.సి., / ఎస్.టి వారికి 5 సం.లు 

మినహాయింపు 

-- కనీస సర్విస్ నిబంధన లేదు . 


-- 01-01-2009 తరువాత  అప్పాయింట్  అయిన  జి. డి . ఎస్  పరీక్షకు అనర్హులు . 

-- ఖాళీలు లేని డివిజన్లలో  పరీక్ష వుండదు మరియు దరఖాస్తులు స్వీక 

రించ బడవు . 


పార్ట్ - A (మల్టిపుల్ చాయస్  క్వశ్చన్స్ )

జనరల్ నాలెడ్జ్  ( 25 మార్కులు )

కనీస మార్కులు : ఒ.సి - 10, ఎస్. సి. / ఎస్. టి  - 9 మార్కులు 

పార్ట్ - B (మల్టిపుల్ చాయస్  క్వశ్చన్స్ )

మాథమాటిక్స్  ( 25 మార్కులు )

కనీస మార్కులు : ఒ.సి - 10, ఎస్. సి. / ఎస్. టి  - 9 మార్కులు 

పార్ట్ - C  ( రెండు భాగములు )

 (i ) ఇంగ్లీష్ లాంగ్వేజ్  - 25 మార్కులు (మల్టిపుల్ చాయస్  క్వశ్చన్స్ )

(i i )రీజనల్ లాంగ్వేజ్ - 25 మార్కులు (మల్టిపుల్ చాయస్  క్వశ్చన్స్ )

కనీస మార్కులు - ఒ. సి - 10., ఎస్. సి / ఎస్. టి  - 8., ఒ. బి. సి - 9 

= సరాసరి  మార్కులు : 
ఒ. సి - 40%., ఎస్. సి / ఎస్. టి - 33., ఒ.బి. సి - 37 మార్కులు 

= వ్రాత పరీక్షకు  జి. డి . ఎస్ అన్ని అర్హతలు పొంది వుండాలి . 

= అప్లికేషన్ లో అన్ని ఎంట్రీలు పూర్తి  చేసివుండాలి . 

= ఎటువంటి పనిష్మెంట్ లు పొంది  వుండ రాదు . 

= క్రమశిక్షణ చర్యలు / విజిలెన్స్ చర్యలు పెండింగ్ లో వుండ రాదు . 

డివిజన్ / రీజియన్ వారీగా ఖాళీల వివరములు తెలియజెయబదినవి.