Friday 11 January 2013

1ST CIRCLE CONFERENCE AIPEU-GDS[NFPE]

AIPEU-GDS(NFPE) -- 1st CIRCLE CONFERENCE IN HYDERABAD CITY HOST BY SECUNDERABAD DIVISION -- RECEPTION COMMITTEE FORMED

 అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం 

 జి.డి.ఎస్ (ఎన్.ఎఫ్.పి.ఇ ) 
****
 ప్రథమ రాష్ట్ర సంఘ మహా సభలు 
****

సికింద్రాబాద్ డివిజన్ ఆతిధ్యములో 

హైదరాబాద్ నగరము నందు 

2013, ఫిబ్రవరి 24, 25 తేదిలలో 
 
తుల్జా భవన్ (కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపం) 

నందు నిర్వహించబడును
****
తేది.09-01-2013 సికింద్రాబాద్ హెచ్.ఓ నందు

కా.  ఎం.కృష్ణ(గ్రూప్.సి అధ్యక్షులు ) అధ్యక్షతన
 
డివిజన్ ఎన్.ఎఫ్.పి .ఇ సంఘాల కార్యదర్శులు,
 
ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన  సమావేశములో
 
       ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయబడినది
***
----- ఆహ్వాన సంఘం ----

చైర్మన్ 

కా..ఎం.జనార్ధన రెడ్డి గారు 

             చైర్మన్, ఏ .పి పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడెరేషన్ , ఆంధ్రప్రదేశ్ 
వర్కింగ్ చైర్మెన్ : 

 కా. అశ్వాక్ హుస్సేన్  

 సర్కిల్ ప్రెసిడెంట్ & డివిజన్ కార్యదర్శి, పి -4 సంఘం
.
 కా. కె.ఎన్.చారి 

  సర్కిల్ కోశాధికారి & డివిజన్ కార్యదర్శి,జి.డి.ఎస్ సంఘం.

 జనరల్ సెక్రటరి 

 కా..టి.సురేష్ 

 డివిజన్ కార్యదర్శి, గ్రూప్.సి. సంఘం  

ఫైనాన్సియల్ సెక్రటరి 

 కా..సి.హెచ్.శ్రీధర స్వామి 

 బ్రాంచ్ కార్య దర్శి, గ్రూప్.సి సంఘం.

అసిస్టెంట్ ఫైనాన్సియల్ సెక్రటరి 
 
 కా.. జి. సుదర్శన రెడ్డి

 డివిజన్ అధ్యక్షులు, జి.డి.ఎస్. సంఘం. 
*** 
మరియు యితర ముఖ్య కార్య కర్తలతో రిసెప్షన్ కమిటీ  అనుబంధముగా వివిధ కమిటీలు ఏర్పాటు చేయబడినవి
=====
పూర్తి వివరాలతో సర్క్యులర్ ద్వారా అందరికి తెలియజేయబడును 
.........
  

No comments:

Post a Comment