Thursday 28 February 2013

USE OF AADHAAR CARD / VOTER ID CARD AS STAND AGE PROOF DOCUMENT FOR RPLI / PLI - CLARIFICATION

ఆర్.పి.ఎల్.ఇ  మరియు పి.ఎల్.ఐ పాలసీల సేకరణలో ఆధార్ కార్డ్, వోటర్ ఇ. డి కార్డ్ లో తెలియ జేసిన వయస్సు ధృవీకరణ ను 'స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్' గా పరిగణించరాదు. పై వాటిలో వయస్సు మాత్రమె తెలియజేసి వుండిన యడల వాటిని డాకుమెంట్స్ గా తీసుకొనరాదు. 

పుట్టిన తేది స్పష్టముగా తెలియజేసివున్న యడల వాటిని మాత్రము స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్  డాకుమెంట్స్  గా తీసుకొన వచ్చును. 

No comments:

Post a Comment