Wednesday 19 June 2013

HEALTH CARE FACILITIES TO GDS - GUIDELINES ISSUED BY THE DIRECTORATE

జి.డి .ఎస్ లకు వైద్య సౌకర్యము కల్పించే పథకమునకు   సంబంధించిన మార్గదర్శకాలు యివ్వబడినవి. 

కేంద్ర ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ రూపొందించిన "రాష్ట్రీయ స్వస్థ 

భీమ యోజన " పథకము నమూనాలో జి. డి .ఎస్ లకు కూడా వైద్య సదుపాయము కల్గించే 

విధముగా ఒక పథకము  ప్రతిపాదన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆమోదము కొరకు క్రియా శీల 

దశలో వున్నది. 

తేది 01-05-2013 నాటికి ఒక్క సంవత్సరము సర్వీస్ పూర్తి  చేసిన రెగ్యులర్ జి.డి .ఎస్  

ఉద్యోగుల  నుండి  మరియు వారి కుటుంబ సభ్యుల (4) నుండి వివరాలు  15-06-2013 లోగా 

సేకరించి  పంపవలసినదిగా  డైరె క్టో రేట్  ఉత్తర్వులు యివ్వబడినవి.

అనెక్సర్ -4 లో  రేగులర్  జి .డి .ఎస్  యొక్క వివరములు మొదట సేకరించ వలసియున్నది.  

కావున బ్రాంచ్ , డివిజన్ కార్యదర్శులు, కార్య వర్గ సభ్యులు  శ్ర ద్ధ  తీసుకొని  అర్హులైన జి . డి . 

ఎస్  ఉద్యోగుల వద్ద నుండి వివరాలు సంబంధిత అధికారులకు చేరునట్లు కృషి చేయ వలసినది. 

డై రె క్టో రేట్  ఉత్తర్వుల కాపీ  :






















No comments:

Post a Comment